టాపర్స్ లను గుర్తించి ఘనంగా సన్మానించిన రిలయన్స్ ట్రేoడ్స్ సంస్థ
బచ్చన్నపేట జూన్ 13 (జనం సాక్షి) ప్రభుత్వపాఠశాలకళాశాలలోచదువుతున్నవిద్యార్థులను మనోధైర్యాలను నింపాలనే ఉద్దేశంతో తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులను సన్మానిస్తున్నట్లు రిలయన్స్ ట్రేoడ్స్ సంస్థ బ్రాంచ్ సేల్స్ మేనేజర్ దండు దయాకర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా…










