చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
విశాఖపట్నం: రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఇదే పరిసర ప్రాంతాల్లో…
