Saturday, 14 November 2026

వార్తలు

మహిళా జైలును సందర్శించిన న్యాయమూర్తులు

మాదన్నపేట : చంచల్‌గూడ మహిళాజైలును నగర మెట్రోపాలిటన్‌ కోర్టుల న్యాయమూర్తులు శనివారం సందర్శించారు. న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఇక్కడ జైల్‌ అదాలత్‌ జరిగిందని, ఇందులో మూడు కేసులు పరిష్కారమయ్యాయని జైలు సూపరింటెండెంట్‌ బషీరాబేగం తెలిపారు. జైలును సందర్శించినవారిలో చీఫ్‌ మెట్రోపాలిటన్‌…

వరద నీటిలో చిక్కిన వోల్వో బస్సు

విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలోని నర్సీపట్నం వద్ద అర్టీసీ వోల్వోబస్సు ఒకటి వరదనీటిలో చిక్కుకుపోయి పక్కకు ఒరిగింది. నావికదళ సిబ్బంది పడవల సాయంతో బస్సులోని ప్రయాణీకులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రైతుల్లో విశ్వసం పెంచేందుకు ,చర్యలు

ఢీల్లీ : అన్నివర్గాల వారికి న్యాయం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ప్రదాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. డీల్లీలోని రాంలీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్‌ ప్రజా సదస్సులో అయన మాట్లాడుతూ యూపీఏ 8 ఏళ్ల పాలనలో అనేక అభివృద్ది, సంక్షెమ కార్యక్రమాలను…

కాంగ్రెస్‌ ప్రజా సదస్సు అరంభం

ఢీల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాసదస్సు ప్రారంభమైంది. పార్టీ యువ నేత , జనరల్‌ సెక్రటరీ రాహుల్‌గాందీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

బీహర్‌లో నితీశ్‌ ర్యాలీ నేడు

పాట్నా : దేశమంతా ర్యాలీలు, పాధయాత్రలు వూపందుకుంటున్నాయి. ఈ రోజు ఢీల్లిలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దయెత్తున ర్యాలీ, బహిరంగసభలు జరుపుతోండగా బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పాట్నాలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదికార్‌ యాత్ర పేరుతో అయన కోంతకాలంగా రాష్ట్రంలో యాత్ర…

రోడ్డు ప్రమాదంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మృతి

బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని కమ్మనపల్లి గురుకుల పాఠశాల ఎదుట ఈ  ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ మాధవరాజు మృతి చెందాడు. పాఠశాల నుంచి ఉదయం నడకకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది, తీవ్రంగా గాయపడ్డ అతన్ని…

హౌరా వెళ్లాల్సిన 6 రైళ్ల దారి మళ్లింపు

హైదరాబాద్‌: తునిలో వరదల కారణంగా హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్లాల్సిన 6 రైళ్లను దారి మళ్లించారు. కాజీపేట, బల్లార్షా, నాగపూర్‌ మీదుగా రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. హౌరా వెళ్లాల్సిన ఈస్ట్‌కోన్‌ ఎక్‌ప్రెస్‌…

ఎఫ్‌సీఐ పరీక్ష కేంద్రం మార్పుపై ఫైర్‌

హైదరాబాద్‌: ఎఫ్‌సీఐ (పుడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఉద్యోగాలకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షా కేంద్రాన్ని మార్చడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాన్ని విశాఖపట్నంకు కమిషన్‌ మార్చింది. హైఐదరాబాద్‌లో పరీక్ష…

భారీ వర్షంతో స్వల్పంగా కుంగిన వంతెన

శ్రీకాకుళం: ఎడతెరిపి లేని వర్షాలతో పాలకొండ- పార్వతీపుం రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా పాలకొండలోని గజాలాఖానా వంతెన స్వల్పంగా కుంగింది,.దీంతో ఈ వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ముంపు ప్రాంతాల్లో వరద పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నీలం తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలో ఉన్న సీఎం ఫోన్‌ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లను సంప్రదించి పరిస్థితిని…