స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు అంత్యక్రియలు
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం టీడీపీ సీనియర్ నేత పొలిట్‌బ్యూర్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కె. ఎర్రన్నాయుడు అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట చౌరస్తా వద్ద ఎర్రనాయుడు ప్రయాణిస్తున్న…
పెట్టుబడులపై ప్రభుత్వ దృష్టి శ్రీసవాళ్లను అధిగమిద్దాం కేబినెట్ సమావేశంలో ప్రధాని న్యూఢిల్లీ, నవంబర్ 1 (జనంసాక్షి) : మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో.. మౌలిక…
అమెరికా ప్రజలకు ఒబామా హితవు న్యూయార్క్, నవంబర్ 1 (జనంసాక్షి) : సంక్షోభంలో విూ వెంట నేనున్నానంటూ అమెరికా అధ్యక్షుడు వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వారి కష్టాల్లో పాలుపంచుకునేందుకు ఆయన నేరుగా బాధిత ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరారు. శాండీ…
ఢిల్లీ: రాయితీ లేని ఎల్‌పీజీ సిలిండర్ల ధర పెంపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రోజు. కిలోల ఎల్పీజీ రాయితీ సిలిండర్లపై రూ. 26.5, పెంచిన సంగతి విదితమే
తిరుమల: శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి సముదాయం అందుబాటులోకి రానుంది. సముదాయం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అతి త్వరలోనే 30గదులతో ఉన్న నారాయణగిరి కాటేజీల సముదాయంవరుసలోని నూతన భవనాన్ని యాత్రికులకు అందుబాటులోకి…
ఎనుగొండపాళెం: ప్రమాదవశత్తు నీరులేని బావిలో సడిన ఎలుగుబంటిని గ్రామస్తులు ఆటవీశాధికారులు రక్షించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పాళెంకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి బుధవారం రాత్రి బద్తిరెడ్డిగారిపాలెం వద్ద నీరు లేని వ్యవసాయ బావిలో పడింది.…
ఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను పెట్రోలియం శాఖ ఖండించింది. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాలకు బడే నిర్ణయాలుంటాయని పెట్రోలియం శాఖ తెలిపింది. వ్యక్తులు, సంస్థల ప్రభావం మా వ్యవస్థలో పని చేయవని స్పష్టం…
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ నేతృత్వంలోని పాలన పేకాట ఆగినట్లుగా ఉందని మాజీ కేంద్రమంత్రి, బాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన ఆధ్వాన స్థితిలోకి వెళ్లిందని, సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సీఎం కిరణ్‌కు 59వ…