Friday, 13 November 2026

వార్తలు

కడలూరులో 18 మంది జాలర్ల గల్లంతు

చెన్నై: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని కడలూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లో తట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు సముద్రంలో చేపలవేటకు వెళ్లిన 18 మంది జిల్లా వాసులు గల్లంతయ్యారు. రాష్ట్రంలోని…

పదవీ బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి

ఢిల్లీ: వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమత్రిగా పదవీ బాధ్యతలను పురందేశ్వరి సోమవారం ఉదయం స్వీకరించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్న పురందేశ్వరికి వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ…

నేడు సీఎస్‌ను కలవనున్న టీఎన్‌జీవో జేఏసీ

హైదరాబాద్‌: ఉద్యోగులపై కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ రోజు ప్రభుత్వానికి నోటీసు ఇవ్వనుంది. పీఆర్స్‌, డీఏ, సకలజనుల సమ్మె కాలాన్ని  ప్రత్యేక సెలవుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు మధ్యాహ్నం…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 49 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం: జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుగొయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ రోజు ఉదయం తుపాకులతో ఐదుగును దుండగులు రైతును బెదిరించి 15 తులాల బంగారం, 3కిలోల వెండి, రూ 10 వేల నగదును దోచుకెళ్లారు.…

8 నెలలైనా అందని రుణాలు

హైదరాబాద్‌: బీసీ కార్పొరేషన్‌, బీసీ కులాల సహకార  సమాఖ్యలకు భారీస్థాయిలో నిధులు కేటాయించినట్లు ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయటంలేదని బీసీ సంక్షేమసంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య ఆదివారం అన్నారు. బీసీ కార్పోరేషన్‌తోపాటు రజక, నానయిబ్రహ్మణ, వడ్డేర, ఉప్పర,…

మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయం

విజయవాడ: కేంద్రమంత్రివర్గంలో ఏపీ నుంచి ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యాపారులకు కాకుండా బడుగు బలహీనవర్గాలకు చోటు కల్పించటం మంచి సంప్రదాయమన్నారు. కాంగ్రెస: అధికారపక్షం ఇంట్లో ఈగల మోత బయట పల్లకి…

ఉద్యమాన్ని నీరుగార్చేందుకే పదవుల పందేరం

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని, అందులో భాగంగానే కేంద్రమంత్రి వర్గ విస్తరణని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెలకాంతం అన్నారు. ఆదివారం కీరంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఎంపీల మద్య అనైక్యత…

తెలంగాణకు మోసకారి కాంగ్రెస్సే:ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌

హన్మకొండ: నాటినుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగిగా మారి ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్నది కాంగ్రెస్సేనని తెలంగాణ యూనైటెడ్‌ ఫ్రంట్‌ నేత ఎమ్మెల్సీ దిలిప్‌కుమార్‌ అన్నారు. ఆదివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలూకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

2013లో బీజేపీ పాదయాత్ర:కిషన్‌రెడ్డి

గన్నవరం: రాష్ట్రంలో అసలైన పాదయాత్ర 2013లో బీజేపీ చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రెండు పాదయాత్రలు ప్రజలతో సంబంధం లేకుండా కేవటం…