సమస్యలతో స్వాగతం పలికిన సర్కారు బడులు
గంగారం జూన్ 12 (జనం సాక్షి)రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు సోమవారం నుంచి గంగారం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల పునః ప్రారంభం అయ్యాయి కానీ కుమట్లగూడెం లో ఉన్నటువంటి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో మాత్రం అరకొర వసతులతో పాఠశాల…









