బాలకార్మిక వ్యవస్థ నిర్ములనపై అవగాహనా సదస్సు… జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు
నాగర్ కర్నూల్ ఆర్సీ జూన్12(జనంసాక్షి):బాలకార్మిక వ్యవస్థని సమూలంగా నిర్ములిచే భాద్యత మన అందరిపైన ఉన్నది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేశాబాబు అన్నారు.సోమవారం తెల్కపల్లి మండలం గడ్డంపల్లి మండల పరిషత్ ఉన్నంతపాఠశాల ఆవరణలో”బాలకార్మిక వ్యవస్థ నిర్ములణ”న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్య…










