2 కే రన్ విజయవంతం చేయండి _ ఎఎస్పీ కాంతిలాల్ పాటిల్,భైంసా టౌన్ సి. ఐ ఎల్. శ్రీనివాస్
భైంసా రూరల్ జూన్ 11జనం సాక్షినిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్దిఉత్సవాలు పురస్కరించుకొని సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ ను నిర్వహించనున్నారు.2 కే రన్ ను విజయవంతం చేయాలని ఏఎస్పీ…








