లోక్ అదాలత్ ల ద్వారా సత్వర న్యాయం – సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్
హుజూర్ నగర్ జూన్ 10 (జనంసాక్షి): లోక్ అదాలత్ లో రాజీ పడడం ద్వారా సత్వర న్యాయాన్ని పొందవచ్చునని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ తెలిపారు. శనివారం కోర్టులో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్…










