మహాజన్ సంపర్క్ యోజన కార్యక్రమం లో పాల్గొన్న ముధోల్ భాజపా నాయకులు పవార్ రామారావు పాటిల్
భైంసా రూరల్ జూన్ 09 జనం సాక్షిప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడచినా 9 ఏళ్ళ బీజేపీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అమలుపరుస్తున్న పధకాలు, విజయవంతమైన పాలనను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘మహా జన్ సంపర్క్ యోజన’ కార్యక్రమంలో…










