దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలే – అధికారులు…ప్రజాప్రతినిధులు సమన్వయంతో సక్సెస్ చేయాలి
జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని, ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మదూకర్ సూచించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంథని మండల పరిషత్…










