కేసీఆర్ సుపరిపాలనలో రైతుల కండ్లలో దీనత్వం తొలగి.. ధీరత్వం తొణికిసలాడుతున్నది : మంత్రి కేటీఆర్
కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుద్దిద్దుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా…









