ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష – అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ మే 26 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని, బిఆర్ఎస్ పై పూర్తి భరోసాతో పలు పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి…









