నాలుగేండ్లలో 40ఏండ్ల చరిత్రను బద్దలు కొట్టినం – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : అభివృధ్ది నిరోధకులుగా కుట్రలు కుతంత్రాలకు కేరాఫ్‌గా నిలిచే కాంగ్రెస్‌పార్టీ దేశానికి పట్టిన శని అని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు. ఎల్‌ఐసీ సంస్థలో అత్యధిక భీమా పాలసీలు చేసి భీమా…










