ఆహ్లదం పంచేలా అభివృద్ది పనులు – జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ ప్రజలకు ఆహ్లదం పంచేలా అభివృధ్ది పనులు జరుగుతున్నాయని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంథని సుందరీకరణలో బాగంగా పట్ణణంలో చేపట్టిన అభివృద్ది పనులను ఆయన…










