పేదలకు అండగా సీఎం సహాయనిధి – లబ్దిదారులకు చెక్కులు అందజేత – శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ మే 16 (జనంసాక్షి): పేద ప్రజలకు అండగా సీఎం సహాయనిధి ఉంటుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో హుజూర్…










