రెండేళ్ల తర్వాత కూడా కేసీఆర్ను నిందిస్తారా?
` కాంగ్రెస్ నేతలు ప్రతిదానికీ ఇంకా ఆయన్నే విమర్శిస్తున్నారు ` హామీల అమలుపై అడిగితే బెదిరింపులా!:కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిరచాలని పార్టీ శ్రేణులను భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. తెలంగాణ…










