కాంగ్రెస్ పార్టీ విధానం మాదిగలకు అనుకూలం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 14 (జనం సాక్షి) : కాంగ్రెస్ పార్టీ విధానం మాదిగలకు అనుకూలం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..…










