Sunday, 15 November 2026

హైదరాబాద్

జనంసాక్షి అమీన్‌పూర్‌ విలేకరి సస్పెండ్‌

హైదరాబాద్‌ : జనంసాక్షి సంస్థలో అమీన్‌పూర్‌ విలేకరి సంతోష్‌ నాయక్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తక్షణం ఆయనను సంస్థ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆయనకు జనంసాక్షి సంస్థకు ఇకనుంచి ఎలాంటి సంబంధం ఉండదు. గతంలో దశాబ్దకాలంపైగా రెండు ప్రధాన…

ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం

ఏపీలో విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడు తున్నారు. ‘కాక్సీకీ’ అనే వైరస్…

నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్

నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్తమిళనాడు సీఎం స్టాలిన్ పంపిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్ ఆర్ఎన్ రవిమనో తంగరాజ్ సహా ముగ్గురు మంత్రులకు స్టాలిన్ క్యాబినెట్ నుండి ఉద్వాసనమాజీ మంత్రి…

రేపటి నుంచి మినీ మూన్ దర్శనం

భూగోళం మినీ మూన్ ని అనుభూతి చెందనుంది.ఆస్టరాయిడ్ 2024 PT5 సెప్టెంబర్ 29 టూ నవంబర్ 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది. అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల కక్ష్య నుంచి వీడిపోతుంది.ఇది నేరుగా కంటికి కనిపించక పోయినా…

తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది,తిరుమల శ్రీవారి…

నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు

హైదరాబాద్:సెప్టెంబర్ 29 నేపాల్‌ లో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలకు తులమవుతుంది,ఈరోజు ఉదయానికి మృతుల సంఖ్య 112 కు చేరింది. గత మూడు రోజు లుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా…

తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన

రంగారెడ్డి జిల్లా ప్రతినిథి సెప్టెంబర్ 28 (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడిని మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణగా…

అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి‌

మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావుఅన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి…

నేడు ప్రపంచ రేబిస్‌ దినోత్సవం

లూయిస్‌ పాశ్చర్‌ తన స్నేహితుల సహకారంతో మొదటి సమర్థవంతమైన రేబిస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. రేబిస్‌ దినోత్సవాన్నిసెప్టెంబరు 28న 2007లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ వ్యాధి నివారణ సంస్థలు ప్రారంభించాయి. అప్పటి నుంచి ఏటా ఈ…

తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధిత కుటుంబాలు

హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. కేటీఆర్‌ను కలిసి తమ గోడు ఏళ్ళబోసుకుంటామని చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నది. దీనికితోడు ఆపరేషన్‌ మూసీ పేరుతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో…