బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం.
డోర్నకల్, నవంబర్-22, జనంసాక్షి న్యూస్:డోర్నకల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్రఅభివృద్ధిసాధ్యమవుతుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. బుధవారం డోర్నకల్ మండలంలోని చిలుకోయాలపాడు,మన్నెగూడెం అందనాలపాడు,రావిగుడెం, ముల్కలపల్లి, మల్లయ్యకుంట తండా, జోగ్యతండా, బొడ్రాయి తండా, పెరుమళ్ళసంకిసా, చిలుకోడు, తెల్లబండతండా,…










