బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి-రవిగౌడ్
నల్గొండటౌన్, నవంబర్ 15(జనంసాక్షి) నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పై దాడి చేశారని సమాజంలో ఇలాంటి దాడులు చేయడం హేయనైన…










