బిఆర్ ఎస్ తోనే అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్సీవెంకటరామిరెడ్డి
నవంబర్ 14(జనంసాక్షి ) అలంపూర్ నియోజవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మహబూబ్ నగర్ జిల్లా శాసనమండలి సభ్యులు చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండలలో చెన్నుపాడు, పెద్ద పోతులపాడు,…










