ఆ రైలుకు నమో పేరెలా పెడతారు?..
` మండిపడ్డ కాంగ్రెస్ ` జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) సెవిూ హైస్పీడ్ రైళ్లకు ‘నమో భారత్’గా నామకరణం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడిరచాయి.…










