ప్రధానికి మణిపూర్ కన్నా ఇజ్రాయిల్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్
మణిపూర్ లో ఏం జరుగుతుందనే దానిపై పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢల్లీి,అక్టోబర్16 (జనంసాక్షి) : ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్ -హమాస్ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్ నేత,…










