కృష్ణవేణి స్కూల్ లో అట్టహాసంగా ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు
జనంసాక్షి, రామగిరి, అక్టోబర్ 13 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం అట్టహసంగా ముందస్తు మన కృష్ణవేణి బతుకమ్మ ఉత్సవాలను విద్యాసంస్థల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి , ప్రధానోపాధ్యాయులు…










