Monday, 16 November 2026

హైదరాబాద్

తల్లిదండ్రులు గర్వించేలా ఎదగాలి. ప్రిన్సిపాల్ ఎస్.విధ్యారాణి.

పాలెం డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగత కార్యక్రమం. బిజినపల్లి,జనంసాక్షి: విద్యార్థులు తమ తల్లిదండ్రులు గర్వపడేలా క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.విద్యారాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు.శుక్రవారం బిజినపల్లి మండలం…

లైసెన్స్ లేని బెల్ట్ షాపు నిర్వాహకులకు హెచ్చరిక..

రాయికల్,అక్టోబర్ 13 (జనంసాక్షి) పట్టణంలోని ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్న స్థావరాలపై కచ్చితమైన తనిఖీలు చేపడుతున్నామని రాయికల్ ఎస్సై అజయ్ అన్నారు, తనిఖీలో కనుక మద్యం పట్టుబడితే వాటిని జప్తు చేయడమే గాక, ఆలాంటి…

గుండా మల్లేష్ సేవలు చిర స్మరణీయం!

. గుండా మల్లేష్ సేవలు చిర స్మరణీయమని సిపిఐ నాయకులు పేర్కొన్నారు.శుక్రవారం ‌ అమరజీవి ‌ కామ్రేడ్ గుండ మల్లేష్ 3 వ వర్ధంతిని‌ మందమర్రి ఏఐటియుసి కార్యాలయంలో ‌ మధ్యాహ్నం 12 గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ…

ఆపద్బాంధవుడు పైలెట్ రోహిత్ రెడ్డి.

అధైర్య పడకు అండగా ఉండి ఆదుకుంటా. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 13 (జనం సాక్షి) అధైర్య పడకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మహేష్ కు మనోధైర్యాన్ని కల్పించారు.పెద్దేముల్ మండలం బండమీదిపల్లి…

ఆపద్బాంధవుడు పైలెట్ రోహిత్ రెడ్డి

ఆపద్బాంధవుడు పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు అక్టోబర్ 13 (జనం సాక్షి) అధైర్య పడకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మహేష్ కు మనోధైర్యాన్ని కల్పించారు.పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన యువనాయకుడు మహేష్ ఇటీవల…

మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన మంత్రి అల్లోల

మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన మంత్రి అల్లోల నిర్మల్ బ్యూరో, అక్టోబరు13,జనంసాక్షి,, రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివ దేహానికి పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్…

వనపర్తి జిల్లా వాహనాల తనిఖీల్లో 4,65,000/- నగదు 150 లీటర్ల మద్యం పట్టివేత

వనపర్తి జిల్లా వాహనాల తనిఖీల్లో 4,65,000/- నగదు 150 లీటర్ల మద్యం పట్టివేత వనపర్తి బ్యూరో అక్టోబర్13( జనంసాక్షి)ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వనపర్తి జిల్లా పోలీసులు సిబ్బందితో గురువారం రాత్రి జిల్లాలో పలు చోట్ల వాహనాల తనిఖీలు…

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రమోద్ రెడ్డి

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రమోద్ రెడ్డి వనపర్తి బ్యూరో అక్టోబర్13(జనంసాక్షి)గోపాల్ పెట్ మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన బిల్లకంటి రామారావు 70 ( సర్పంచ్ పద్మమ్మ భర్త ) అనారోగ్యం తో గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం…

15 నుంచి భవాని దుర్గ నవరాత్రులు

15 నుంచి భవాని దుర్గ నవరాత్రులు వనపర్తి బ్యూరో అక్టోబర్13 (జనంసాక్షి)కొత్తకోట పట్టణ కేంద్రంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర దేవాలయంలో ఈనెల 15 నుండి 24 వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ…

విజ్ఞాన్ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు

విజ్ఞాన్ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఎల్కతుర్తి, అక్టోబర్ 13, (జనంసాక్షి):విజ్ఞాన్ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సూరారం గ్రామంలోని విజ్ఞాన్ విద్యాలయంలో తెలంగాణ సాంప్రదాయాలతో బతుకమ్మను రకరకాల…