ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి పథకాన్ని పూర్తి చెయ్యాలి : డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ
జనం సాక్షి, చెన్నరావు పేట వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య శాఖ మంత్రి నిర్దేశించిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చెయ్యాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. మంగళవారం ప్రాథమిక అరోగ్య కేంద్రంలో అరోగ్య మహిళ డే కార్యక్రమాన్ని…










