ఏటూరు నాగారం నుండే ఎన్నికల సమరశంఖం పూరిదాం
ఏటూరు నాగారం నుండే ఎన్నికల సమరశంఖం పూరిదాం ఏటూరు నాగారం, ఆక్టోబర్02(జనంసాక్షి). మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సీతక్కకి డప్పు చప్పుళ్లతో బాణాసంచలతో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు.…










