తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
తుర్కపల్లి, ఏప్రిల్ 21 జనం సాక్షిసుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం తొమ్మిదో వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అంబటి చెన్న కిష్టయ్య తెలిపారు.మంగళవారం తుర్కపల్లి మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల సంఘం వార్షికోత్సవ మహాసభ కరపత్రాన్ని…








