ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 07 (జనం సాక్షి ):జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి…










