బీడీసీ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని వినతి పత్రం అందజేత
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):గ్రంథాలయాలలో ఒక భాగమైన గ్రామాల్లోని పుస్తక నిక్షిప్త కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని పుస్తక నిక్షిప్త కేంద్రాల నిర్వహకులు కోరారు.సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ సీతారామశాస్త్రిని కలిసి…










