భారత స్వతంత్ర వజ్రొత్సవ వేడుకలు ప్రారంభం*
కోదాడ, ఆగస్టు,8(జనం సాక్షి) మండలం లోని రామలక్ష్మి పురం ప్రాథమిక పాటశాల లో 75 సంవత్సరాల భారత స్వతంత్ర వజ్రోత్సవం ఉత్సవాలు ను ప్రారంభించారు.మామిడి తోరనాలతో పాఠశాలను అలంకరించారు. విద్యార్దిని లచేత రంగోలి కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు A.హనుమంతరావు…









