ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ.
నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు,ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయలని నినాదంతో నేరేడుచర్ల టౌన్…










