వర్షంలో తడుస్తూ అమ్మవారికి మొక్కులు చేల్లించుకున్న మహిళలు
కోదాడ టౌన్ ఆగస్టు 07 ( జనంసాక్షి ) కోదాడ పట్టణంలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఎత్తుకొని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఉన్న ముత్యాలమ్మ గుడి వద్ద బోనాలు…










