తెలుగు బాప్టిస్ట్ చర్చిలో కృతజ్ఞతార్పణ కూటములు
పెన్ పహాడ్. నవంబర్ 08 (జనం సాక్షి) : మండలం పరిధిలోని దూపహాడ్ గ్రామంలో ఎల్ జె ఆర్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘ కమిటీ,పాస్టర్ ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో 26వ సాంవత్సరిక కృతజ్ఞతార్పణ కూటములు సోమవారం ఘనంగా ప్రారంభించారు.ముఖ్య…






