Friday, 20 November 2026

suryapet

రాష్ట్ర ప్రభుత్వం చేస్తానన్న లక్షరూపాయల ఋణమాఫీ వెంటనే చేయాలి: సిపిఐ డిమాండ్

ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా క్వింటా  మూడు వేల రూపాయల చొప్పున రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం గరిడేపల్లి  మండల తహసీల్దార్ కార్యాలయం ముందు…

పిల్లలలో క్రీడా స్ఫూర్తి పెంపొందించే విధంగా విద్య సంస్థలు కృషి చెయ్యాలి ఛైర్పర్సన్

కోదాడ పురపాలక సంఘం పరిధిలోని ఎన్.ఆర్.ఎం వికాస్ విద్యాసంస్థల వారి ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న బాలోత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ  పాల్గొని  కార్యక్రమాన్ని…

మహిళలకు అండ షీ టీం: ఎస్సై కొండల్ రెడ్డి

గరిడేపల్లి, నవంబర్ 9 (జనం సాక్షి): సూర్యాపేట జిల్లా ఎస్పీ యస్ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సూర్యాపేట టౌన్  డిఎస్పి  నాగభూషణం   ఆధ్వర్యంలో  గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ  కొండల్ రెడ్డి సహకారంతో  గరిడేపల్లి మండల పరిధిలోని…

రైతులకు పత్తిలో వెరైటీ రకంపై అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లు పొలములో పత్తిపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని సూపర్ సీడ్స్ జోనల్ మేనేజర్ మధుసూదన్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సీడ్స్ 971…

ఎమ్మెల్యే సైదిరెడ్డిని కలిసిన ఉప సర్పంచ్ లు

హుజూర్నగర్ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి  సైదిరెడ్డిని బుధవారం హైదరాబాద్ లో గరిడేపల్లి మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గందె ఉపేందర్ రావు, ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో…

మతిస్థిమితం లేని వారి పట్ల మానవత్వం చాటుకోవాలి

చీకూరి లీలావతి  హుజూర్ నగర్ నవంబర్ 9 (జనం సాక్షి): మతిస్థిమితం లేని వారి పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం  చాటుకోవాలని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు చీకూరి లీలావతి కోరారు. బుధవారం హుజూర్ నగర్…

అన్నదానం మహాదానం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : అన్నదానం మహాదానమని జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ శ్రీరామలింగేశ్వర త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌ అనంతుల సూర్యనారాయణ అన్నారు.బుధవారం ఆ దేవాలయంలో ఎన్‌ఆర్‌ఐ కొంపెల్లి అనీల్‌ రెడ్డి, ఆస్రిత…

సర్టిఫికేట్ ల కోసం పోలీస్ అభ్యర్ధుల అవస్థలు

పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాస్ అయిన అభ్యర్ధులు పార్ట్ 2 అప్లికేషన్ లో సమర్పించాల్సిన   ధ్రువపత్రాల కోసం తాహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాన్ క్రిమి లేయర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లు తాహసీల్దార్ దృవీకరించి …

మండల బిఎస్పీ పార్టీ అధ్యక్షులుగా పంది‌ జాన్

మునగాల, నవంబర్ 09(జనంసాక్షి): కోదాడ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం బుధవారం పిల్లుట్ల శ్రీనివాస్ సహకారంతో మునగాల మండల నూతన అధ్యక్షుడుగా పంది జాన్ ను, కోదాడ నియోజకవర్గ ఈసీ మెంబర్లుగా తాడువాయి గ్రామానికి చెందినటువంటి…

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తుందని కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి అన్నారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య…