Monday, 16 November 2026

తెలంగాణ

ములాయం మరణం తీరని లోటు రాష్ట్రమంత్రి: కొప్పుల ఈశ్వర్

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,తీవ్ర దిగ్భ్రంతిని వ్యక్తం చేశారు. మూడు సార్లు…

భారత కరెన్సీ పై అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించాలి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు బాటలు వేసిన ఘనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు జనం సాక్షి, చెన్నారావుపేట మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు…

ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలు

జుక్కల్, అక్టోబర్ 10, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని  ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలుగా మారాయి. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రజారవాణా వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిత్యం కొన్నివేల మంది ఆర్టీసి బస్సులోనే…

సర్వీస్ రోడ్డు కొరకు హట్యా తండావాసుల రాస్తారోకో.

కూసుమంచి అక్టోబర్ 10 ( జనం సాక్షి ): సూర్యాపేట నుండి ఖమ్మం వరకు జరుగుతున్న జాతీయ రహదారి పనులను హట్యా తండావాసులు అడ్డుకొని జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలుపుదల చేశారు అనేక దఫాలుగా రహదారి కాంట్రాక్టర్…

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం

నాంపల్లి అక్టోబర్ 9 (జనం సాక్షి) మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆదివారం నాంపల్లి మండలం లో గడప గడప ప్రచారంలో భాగంగా పలు…

గ్రామాల్లోకి కోడి కూయక ముందే వైన్స్ నిర్వాహకులు ఆటోలలో యథేచ్ఛగా సరఫ

రాయికోడ్ జనం సాక్షి 09 రాయికోడ్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోకి కోడి కూయక ముందే వైన్స్ నిర్వాహకులు ఆటోలలో యథేచ్ఛగా సరఫరా చేయడంతో బెల్టుషాపులు తెరుచుకుంటున్నాయి. అబ్బో అబ్బో వైన్స్ లు వద్దు బెల్టుషాపులే ముద్దు…

ఖానాపురం లో దొంగల బీభత్సం

తాళాలు పగులకొట్టి ఇంట్లో చోరీ, * బంగారంఅపహరణ, * సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,క్లూస్ టీం, ఖానాపురం జనం సాక్షి మండల కేంద్రములో దొంగలుబీభత్సం సృష్టించారు.తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం అపహరించిన సంఘటన మండల కేంద్రంలో ఆలస్యంవెలుగులోకి…

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర…

బీజేపీకి ఓటేస్తే.. ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుకున్నట్టే.. ` మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్గొండ(జనంసాక్షి): బీజేపీకి ఓటు వేయడం అంటే మనకు మనమే వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుకోవడమే నని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. అంతటితో ఆగకుండా కార్పొరేట్‌ శక్తులకు…

హస్తిన అతలాకుతలం

` చెరువులను తలపిస్తున్న రోడ్లు ` స్తంభించిన దిల్లీ.. దశాబ్దంలోనే రికార్డు స్థాయి వర్షపాతం! దిల్లీ(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగర వీధులు చెరువులను తలపిస్తున్నాయి.ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.…