గంగా కావేరి సీడ్స్ మొక్కజొన్న పంటపై ప్రదర్శన
కొత్తగూడ అక్టోబర్ 8 జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాంపూర్ లో గంగ కావేరి సీడ్స్ మొక్కజొన్న పంట ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు.ఈ సందర్భంగా కంపెనీ ఏరియా మేనేజర్ మధుకృష్ణ మాట్లాడుతూ జికె.3122 మొక్కజొన్న రకం వర్షాకాలము,యాసంగికి అనుకూలమైన…









