ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషితో అచ్చంపేటలో డయాలసిస్ సెంటర్ మంజూరు
అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్ 08,(జనం సాక్షి న్యూస్) : అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందించే దిశగా పట్టణంలో నూతనంగా నిర్మించిబడి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వంద పడకల ఆసుపత్రిలో అదనంగా డయాలసిస్ సెంటర్ మంజూరు…










