Monday, 16 November 2026

తెలంగాణ

హర్యాన గవర్నర్ ను కలిసిన ఉస్మానియా విద్యార్థి

రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్: దసరా పండుగ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో రేగోడు కు చెందిన హైదరాబాదులో చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ యూ ఐ…

సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి :శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ (జనం  సాక్షి )  హస్తినపురం డివిజన్ పరిధిలోని రోషన్ దౌల నందు వరల్డ్ విజన్ ఇండియా వారి ఆధ్వర్యంలో అక్కడ నివాసం ఉండే పేద ప్రజలు, వికలాంగులకు తమ వంతు సాయంగా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి…

అభయ్ ఆంజనేయ స్వామి నూతన కమిటీ ఎన్నిక

తొర్రూరు 7 అక్టోబర్ (జనంసాక్షి ) పట్టణ కేంద్రంలోని బంజారా నగర్ లో ఉన్న శ్రీ అభయ్ంజనేయ స్వామి నూతనంగా కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షులుగా ధరావత్ వాగేష్ నాయక్,ప్రధాన కార్యదర్శి ధరావత్ జైసింగ్ నాయక్,కోశాధికారిగా భూక్య…

*మేడిగడ్డ బ్యారేజి వద్ద పటిష్ట భద్రత*

ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు* *పలిమెల, అక్టోబర్ 07 (జనంసాక్షి)* జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన పలిమెల మండలంతో పాటు మేడిగడ్డ బ్యారేజివద్ద ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఉన్న…

ఉచిత అల్పాహార పంపిణీ అభినందనీయం

పెద్దిరెడ్డి గణేష్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : నిత్యం అల్పాహారాన్ని పంపిణీ చేయడం అభినందనీయమని సూర్యాపేట మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్ , పబ్లిక్ క్లబ్ సెక్రటరీ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్…

ఇంటింటికి తిరుగుతూ ఆసరా పించన్ లు గుర్తింపు కార్డులను అందించిన పద్మారావు గౌడ్ .

  సికింద్రాబాద్ (జనం సాక్షి )       సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో తీర్చి దిద్దుతున్నామని ఉప సభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో  తార్నాక డివిజన్ లో…

మండల అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు ఇవ్వండి

    తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 7:: తూప్రాన్ మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని తూప్రాన్ ఎంపీపీ గట్టి సప్న వెంకటేష్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు దసరా పండుగ…

దళిత ద్రోహి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి..

దళిత దండోరా దీక్షలో మాజీ ఎమ్మెల్యే  మహేశ్ రెడ్డి  నిర్మల్ బ్యూరో, అక్టోబర్ 07,జనంసాక్షి,,,  దళితులు, మహిళలను అవమాన పరిచిన మంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే ,ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటి…

ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు ఈనెల 9,10వ తేదీలలో , రాష్ట్ర కమిటీ సమావేశాలు 11,12వ తేదీలలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ భవన్ లోని…

చేనేత మిత్ర వెబి సైట్ వెంటనే పునరుద్ధరించాలి

మోత్కూరు అక్టోబర్ 7 జనంసాక్షి : గత రెండు నెలలు గా సాంకేతిక లోపంతో నిలిచిపోయిన చేనేత మిత్ర వెబ్ సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రకటన ద్వారా…