Monday, 16 November 2026

తెలంగాణ

పీసీసీ మెంబర్ పైడిపల్లి కిషోర్ కుమార్ కి ఘన సన్మానం

పాల్గొన్న బోనకల్ గ్రామ శాఖ నాయకులు బోనకల్ అక్టోబర్ 02,జనం సాక్షి: మధిర నియోజకవర్గం నుంచీ పిసిసి మెంబర్ గా ఎన్నికైన మాజీ డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ నీ బోనకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం…

సుంకేసుల లో 23 గేట్లు ఎత్తివేత

రాజోలి 02 అక్టోబర్ (జనం సాక్షి) సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతున్న క్రమంలో 22 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. అదివారం ఎగువ నుండి92,234క్యూసెక్కిల నీరు ఇన్ ఫ్లో రాగా..90,222…

ఘనంగా గాంధీ జయంతి

రాజోలి 02 అక్టోబర్ (జనం సాక్షి) మండల కేంద్రం అయిన రాజోలి తో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం భారత జాతి పిత గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. రాజోలి లోని గాంధీ విగ్రహం కు పూలమాలలు…

ఘనంగా మూలా నక్షత్ర దీపోత్సవం

మల్దకల్ అక్టోబర్ 2 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మూలా నక్షత్ర దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం…

సరస్వతి దేవి గా అమ్మ వారు

రాజోలి 02 అక్టోబర్(జనం సాక్షి) దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఆదివారం సరస్వతి దేవి గా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాజోలి లోని అంబ భవాని మాత ఆలయంలో మహిళలు కుంకుమార్చన చేశారు. చిన్నారులకు వారి తల్లిదండ్రులు అమ్మ…

శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు

మల్దకల్ అక్టోబర్1 (జనంసాక్షి)దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ సరస్వతి దేవిఅలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చాడు.తొమ్మిది రోజుల పాటు జరిగే అలంకరణలలో భక్తులకు శ్రీ ధనలక్ష్మి దేవిఅలంకరణ భక్తులకు ప్రత్యేక…

అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షునిగా పోలు శ్రీనివాస్.

: శ్రీనివాస్ ను సన్మానిస్తున్న వార్డు ప్రజలు. బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణ అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షునిగా హనుమాన్ బస్తీకి చెందిన పోలు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీనివాస్ ను టీఆరెస్ సీనియర్ నాయకుడు…

సుగుణమ్మకు నివాళులర్పించిన ప్రముఖ నేతలు

మునగాల, అక్టోబర్ 2(జనంసాక్షి): మునగాల మండల ప్రముఖ సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ తల్లి సుగుణమ్మ గత శనివారం మృతి చెందిన విషయం విదితమే. అయితే కోదాడ నియోజకవర్గంలోని ప్రముఖ ఆయా పార్టీల నేతలు వేమూరి సత్యనారాయణ గృహానికి…

మహాత్మా గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు అర్చనపల్లి సూర్యారావు ఘన నివాళులు…

  కూకట్ పల్లి జనంసాక్షి :జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు మరువలేనివని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్చనపల్లి సూర్యారావు అన్నారు. ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ ప్రధాని లాల్‌…

ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

గద్వాల నడిగడ్డ అక్టోబర్ 2 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసిమేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ జయంతి ని జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షులు ఎస్ ఎస్ శేఖర్,టౌన్ అధ్యక్షుడు గిరి గాంధీజీ చిత్రపటానికి పూలమాల…