తహసిల్దార్,ఎంపిడిఓ కార్యాలయలలో మహాత్మాగాంధీ జయంతి
మల్దకల్ అక్టోబర్2 (జనంసాక్షి)మండల కేంద్రంలోనిమండలతహసీల్దార్ ,మండలపరిషత్ కార్యాలయ లలోఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఆదివారంవైస్ ఎంపీపీ పెద్ద వీరన్న మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. తాసిల్దార్ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్, జూనియర్ అసిస్టెంట్ మధు,…










