జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి జయంతిలను ఘనంగా నిర్వహించారు
గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 2 (జనం సాక్షి); జోగుళాoబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఆదివారము జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతిని, స్వతంత్ర సమర యోధుడు భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి…










