అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని జిల్లా నాయకులు శనగాని రాంబాబు గౌడ్, 24వ వార్డ్ కౌన్సిలర్ బత్తుల లక్ష్మీ జానీ అన్నారు.శనివారం స్థానిక 24వ వార్డ్ సీతారాంపురం అఫ్జల్ రైస్ మిల్లు సమీపంలో ఏర్పాటు…










