ఎక్సయిజ్ అధికారుల దాడిలో 300 లీటర్ల బెల్లపు పానకం ధ్వసం
15 లీటర్ల గుడుంబా స్వాధీనం ఎక్సయిజ్ ఎసై రాయబారపు రవి కుమార్ ఖానాపూర్ రూరల్ 30 సెప్టెంబర్ (జనం సాక్షి): గుడుంబా నిరోధానికై ఆదిలాబాద్ జోన్ ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అదేశాలప్రకరం శుక్రవారం…










