Monday, 16 November 2026

తెలంగాణ

*ఘనంగా అమ్మవారికి శర్కరాభిషేకం*

మెట్ పల్లి టౌన్ ,సెప్టెంబర్30: జనంసాక్షి మెట్పల్లి పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజలో భాగంగా పూజా కార్యక్రమాలు భాస్కర శర్మ, బాలకృష్ణ శర్మ,…

కుల మత వర్గ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు

– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ సెప్టెంబర్ 30( జనంసాక్షి): భారత రాజ్యాంగం ప్రకారం సమాజంలో కుల, మత, వర్గ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు.…

ఢిల్లీలో ముఖ్య సమావేశానికి హాజరైన చైర్మన్ డా.శ్రీకాంత్ రెడ్డి

ధర్మపురి (జనం సాక్షి న్యూస్ )ఢిల్లీ లో శుక్రవారం ముఖ్య సమావేశానికి హాజరైన తెలంగాణ నుండి హాజరైన టెస్కబ్ చైర్మన్ కోడూరి రవీందర్రావు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మరియు చైర్మన్ మారా…

ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా ?

– ఎంపీ ఉత్తమ్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే సైదిరెడ్డి మున్సిపల్ లేఅవుట్లకు సంబంధించి నిజం నీగ్గు తేల్చాలి – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 30 (జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ హయాంలోనే లేవుట్…

43వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 30(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ఆర్ పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని…

మా భూమి మాకు పట్టా కావాలని

రైతు కుటుంబం ఆందోళన తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్దవంగర సెప్టెంబర్ 30(జనం సాక్షి ) మండల కేంద్రానికి చెందిన ఎడవెల్లి సతీష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్ పట్టుకొని…

గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలి

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం 10 శాతం గిరిజన రిజర్వేషన జీవో ను వెంటనే విడుదల చేయాలని లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడవత్ రవిచంద్. ఒక ప్రకటనలో…

జగన్మాత కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…

కేసముద్రం సెప్టెంబర్ 30 జనం సాక్షి / కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో జగన్మాత కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ఎంపీపీ చంద్రమోహన్,వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి,సర్పంచ్ జల్లె సైదమ్మ రవీందర్,ఎస్ఐ తిరుపతి…

దుర్గా నగర్ కాలనీ లో దుర్గామాత ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30 (జనం సాక్షి ): నవరాత్రుల లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో ని దుర్గానగర్ కాలనీ దుర్గామాత ఆలయంలో మధ్యాహ్నం కీర్తిశేషులు గుమ్మడవల్లి శ్రీరాములు జ్ఞాపకార్ధం వారి కుమారులు అన్నదానం చేశారు.అమ్మవారిని లలితా పరమేశ్వరి…

డేంజర్ జోన్ గా.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ

పనుల్లో జాప్యం…, కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30 (జనం సాక్షి): పట్టించుకోని అధికారులు.., ప్రజాప్రతినిధులు.. ఇబ్బందులకు గురి అవుతున్న వాహనదారులు.. స్థానిక కాలనీ వాసులు. కొండమల్లేపల్లి..మండల కేంద్రంలోని నల్గొండ రోడ్ లోని పాతవూరు లో గల 1వ వార్డ్ లో…