కృష్ణా నదీ జలాలపై సర్కారుది అవగాహనా రాహిత్యం
` ఉత్తమ్‌కుమార్ రెడ్డికి అసలు విషయమే తెలియదు ` చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా ` ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం ` దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించండి ` నామినేటెడ్ పద్దతిలో భర్తీకి సర్కార్ యత్నం: కేటీఆర్…










