Saturday, 7 November 2026

తెలంగాణ

జీపీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

          గంభీరావుపేట డిసెంబర్ 17 (జనం సాక్షి): ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో సందర్శన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాల్లో…

నేడు పంచాయతీ తుది తీర్పు

` మూడో విడతకు సర్వం సిద్ధం.. ` 3,752 పంచాయతీల్లో పోలింగ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. మూడో విడతలో…

పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించేందుకు ఏపీ కుట్ర

` పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం ` బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పుకు విరుద్ధంగా జలాలు తరలించే యత్నమని వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే యత్నం…

తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

` హైదరాబాద్‌కు ఐఐఎంను మంజూరు చేయండి ` అవసరమైన 200 ఎకరాల భూమి ఇస్తాం ` ట్రాన్సిట్‌ క్యాంపస్‌లో వెంటనే తరగతులు ప్రారంభం ` 9 కేంద్రీయ, 16 నవోదయ విద్యాలయాలను మంజూరు చేయండి ` తెలంగాణలో యంగ్‌…

కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత

                  తుంగతుర్తి డిసెంబర్ 16 (జనం సాక్షి)తుంగతుర్తి ప్రాంతంలో దొరలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు దిగ్గజం మూర గుండ్ల లక్ష్మయ్య(87) అనారోగ్యంతో కన్నుమూశారు మద్దిరాల…

కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత

                  తుంగతుర్తి డిసెంబర్ 16 (జనం సాక్షి) తుంగతుర్తి ప్రాంతంలో దొరలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు దిగ్గజం మూర గుండ్ల లక్ష్మయ్య అనారోగ్యంతో కన్నుమూశారు…

సర్పంచ్, వార్డ్ సభ్యులను అభినందించిన బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్

          రాయికల్ డిసెంబర్ (జనం సాక్షి ):రాయికల్ మండల్ కూర్మపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి సర్పంచ్ మ్యాకల మల్లేష్ ,ఉప సర్పంచ్ పుల్ల లత-మల్లేష్ గారు మరియు వార్డ్…

నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్‌లు 18 మంది ఏకగ్రీవం

  భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 16 (జనం సాక్షి): మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉండగా, వాటిలో 18 గ్రామపంచాయతీలలో ఉప సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో…

పల్లెలో వాడిన కమలం

` 3911 స్థానాల్లో గెలిచింది 6.5 శాతం ` కేవలం 236 స్థానాల్లోనే విజయం ` రెండు, మూడు జిల్లాల్లోనే ప్రభావం ` తక్కువ స్థానాలతో బీజేపీకి ఘోర పరాభవం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ పంచాయతీ పోరులో కమలం వాడిపోయింది. తెలంగాణలో…

రెండో విడతలోనూ సత్తాచాటాం

` పంచాయితీ ఎన్నికలతో కాంగ్రెస్‌ పతనం ` ప్రభుత్వ మోసాలతో ప్రజలు విసుగెత్తారు ` రేవంత్‌ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టం ` పార్టీ శ్రేణులకు అభనందనలు తెలిపిన కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ…