పల్లెపోరు తీర్పు ప్రజాపాలనకు అనుకూలం
` 2029లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి ` ఇదే స్పూర్తితో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తాం ` పంచాయితీ ఫలితాలు మా పాలనకు గీటురాయి రెండేళ్ల మా పాలన పట్ల ప్రజల్లో సానుకూలత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప…
` 2029లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి ` ఇదే స్పూర్తితో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తాం ` పంచాయితీ ఫలితాలు మా పాలనకు గీటురాయి రెండేళ్ల మా పాలన పట్ల ప్రజల్లో సానుకూలత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప…
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాజకీయ కక్ష సాధింపు తోనే నేషనల్ హెరాల్డ్ కేసు వేయడం జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.…
` అత్యంత సురక్షితమని పార్లమెంటులో కేంద్రమంత్రి జితిన్ ప్రసాద వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ డేటా బేస్ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. ఆధార్ డేటా బదిలీ, స్టోరేజీ సమయంలో…
` అదనపు ఛార్జీలు వసూలు చేస్తాం : అశ్వినీ వైష్ణవ్ రైళ్లలో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (ంబష్ట్రలితినితి పజీతిబష్ట్రనిజీలి) పేర్కొన్నారు. తరగతిని బట్టి కొంత మేర…
` ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్(జనంసాక్షి):విద్యుత్‌శాఖలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. వ్యవసాయానికి, పేదల గృహాలకు 200…
` జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు – డివిజన్ల పునర్విభజన పిటిషన్లపై తీర్పు రిజర్వ్ ` అభ్యంతరాల గడువు రేపటి వరకు పొడిగిస్తూ ఆదేశాలు ` జనాభా సంఖ్య, మ్యాపులను డొమైన్లో…
` ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటి సిఎం ` 20,21 తేదీల్లో రెండ్రోజలు ఉపరాష్ట్రపతి పర్యటన హైదరాబాద్(జనంసాక్షి):శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్‌పోర్టులో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,…
` గట్టిపోటీ ఇచ్చిన భారాస ` మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి ` 22న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణం ` స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ…
తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడిలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్ వారంతా సాంకేతికంగా బీఆర్ఎస్లోనే ఉన్నట్లు స్పష్టీకరణ హైదరాబాద్(జనంసాక్షి):ఎమ్మెల్యేలు పార్టీ మారానడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అందువల్ల వారిని అనర్హులగా ప్రకటించలేమని తెలంగాణ తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్…
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షీ):అమెరికాలోని మారథాన్ పోటీలో భూపాలపల్లికి చెందిన బుర్ర లాస్య గౌడ్ ప్రతిభ కనబరిచి పథకం సాధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన…