టీఎన్జీవో పోరాటాల్లో జర్నలిస్టుల భాగస్వామ్యం మర్చిపోలేనిది
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని టిఎన్జీవోల సంఘం సోమవారం ఘనంగా సత్కరించింది. టీఎన్జీవోల సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల…









